Header Banner

యూఏఈలో కుండపోత వర్షాలు! కనువిందు చేస్తున్న జలపాతాలు!

  Sat Jun 07, 2025 17:25        U A E

యూఏఈ నివాసితులు ఈద్ అల్ అధా సెలవులను ఆస్వాదిస్తున్నారు. వివిధ ప్రాంతాలలో పర్యాటకులను వర్షాలు స్వాగతించాయి. నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM), స్టార్మ్ సెంటర్ కొన్ని వీడియోలను తమ సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. అందులో అందమైన జలపాతాలు, వాడిలు పొంగిపొర్లుతున్నాయి. వాటిని చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, రాబోయే రెండు మూడురోజుల్లో పలు ప్రాంతాలలో వర్షాలు పడతాయని అలెర్ట్ జారీ చేశారు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

అన్నదాత సుఖీభవ ముహూర్తం ఫిక్స్! ఎప్పుడంటే?

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

తల్లికి వందనం పై బిగ్ అప్డేట్.. వీళ్ళకు మాత్రమే..! అర్హతలు, డాక్యుమెంట్లు ఇవే!

 

ఏపీ మద్యం కేసు.. కీలక విచారణ వాయిదా! ఈ ప్రతిష్ఠాత్మక కేసులో...

 

వైసీపీకి షాక్.. పోలీసు కస్టడీకి వైసీపీ నేత, మాజీ మంత్రి! జైలులోనే వైద్య పరీక్షలు..

 

గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

  

ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #Andhrapravasi #UAEWeather #HeavyRain #Waterfalls #NatureLovers #RainInUAE #ScenicViews #MonsoonMagic #UAEViews #NatureBeauty #RainyVibes